వార్తలకు తిరిగి వెళ్లండి

హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయమని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఆర్ శివప్రసాద్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎల్లప్పుడూ అంబేడ్కరన్ను ప్రపంచ మేధావిగా గౌరవిస్తుందన్నారు.
హమారా ప్రసాద్ అనే వ్యక్తి రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం అత్యంత శోచనీయమన్నారు. బీజేపీ ఏనాడూ బాబాసాహెబ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయదన్నారు.
Comments
Loading comments...

