వార్తలకు తిరిగి వెళ్లండి

కల్పిత నాయకుడు టైటిల్ తో తెలంగాణ వాసి హమారా ప్రసాద్ రాసిన పుస్తకం చరిత్ర వక్రీకరణ, అంబేద్కర్ ను అవమానించే అమానుష చర్య. ఈ పుస్తక ప్రచురణ, విడుదల తక్షణమే నిలిపి వేయాలని ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు.
ఈ రోజు విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరు ద్వారా భారత రాష్ట్రపతికి వినతి పత్రం పంపారు.
Comments
Loading comments...

