వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అనే వ్యక్తిని వెంటనే
అరెస్ట్ చేయాలని చీపురుపల్లి దళిత, బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం స్తానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలను చేశారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌పై అవమానకరంగా ఉన్నట్లు ఆరోపిస్తున్న పుస్తకాన్ని విడుదల కాకుండా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

