వార్తలకు తిరిగి వెళ్లండి

హజరత్ మీర్జా ఇబ్రహీం బేగ్ ధంసా వారి ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అల్లమా ఇక్బాల్ యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అమిన్ బాబా తెలిపారు.
ఈ కార్యక్రమానికి పట్టణ మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాహిల్, మాజీ కౌన్సిలర్ అన్వర్, ఆథర్, జఫర్, నవీద్, నయీమ్, అజహర్ వాసీక్, ఫర్హాన్, శారీక్, ఇసాఖ్ అలీ లు పాల్గొనున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

