వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర సవరణ సర్వే హియరింగ్కు వచ్చే ప్రజలు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని మిడ్జిల్ ఆస్ఐ మాధవి సోమ వారం సూచించారు.
పెన్షన్, గుర్తింపు, జనన, విద్యా ధృవపత్రాలు, పాస్పోర్ట్, నివాస, కుల ధృవపత్రాలు తదితర ఆధారాలను అసలుతో పాటు ప్రతులతో తీసుకురావాలని తెలిపారు.
Comments
Loading comments...

