Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో 7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 30, 2026 12:25 PM జాతీయంGeneral
కర్ణాటకలో 7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ - Udayam
కర్ణాటకలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న 7,000 మందికి పైగా విద్యార్థులు హెచ్‌ఐవీ బారిన పడటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ శిబిరాలను తప్పనిసరి చేసింది. అయితే విద్యార్థుల అనుమతి లేకుండా ఎలాంటి స్క్రీనింగ్ నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక హెచ్‌ఐవీ కేసుల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...