Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్ అండ్ రన్‌కు పరిహారం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:53 AM జాతీయంGeneral
హిట్ అండ్ రన్‌కు పరిహారం - Udayam
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినా, మరణించినా కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ పథకం కింద పరిహారం అందిస్తోంది. మరణిస్తే రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం చెల్లిస్తోంది. మృతుల కుటుంబాలు ఫారం-1, గాయపడిన వారు ఫారం-4 ద్వారా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఎఫ్‌ఐఆర్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు జత చేయాలి. విచారణ అనంతరం పరిహారం బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

Comments

G
Loading comments...