Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఆర్ట్‌ డైరెక్టర్‌ కుమారుడు అరెస్ట్‌

Follow Udayam on Google
vihar Sep 01, 2026 3:34 PM హైదరాబాద్General
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఆర్ట్‌ డైరెక్టర్‌ కుమారుడు అరెస్ట్‌ - Udayam
రాయదుర్గంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్నోవా ఢీకొనడంతో నడుచుకుంటూ వెళ్తున్న నందులాల్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తర్వాత సందీప్‌ కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...