వార్తలకు తిరిగి వెళ్లండి

కోరం లేక వాయిదా పడిన పాఠశాలల ఎస్ఎంసీ ఎన్నికలను శనివారం నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. హిరమండలం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అవలంగి జడ్పీ ఉన్నత పాఠశాల, రుగడ ఎంపీపీ పాఠశాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఆయా పాఠశాలల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

