Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే యూపీలో ప్రభుత్వ ఉద్యోగం కట్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 2:43 PM జాతీయంGeneral
హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే యూపీలో ప్రభుత్వ ఉద్యోగం కట్ - Udayam
హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను మార్చింది. రాజకీయ భావజాలం ఆధారంగా ఉద్యోగం నిరాకరించబోమని స్పష్టం చేసింది. హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితేనే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయం బ్రిటిష్ పాలనను గుర్తుచేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...