వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వన్ టౌన్ సిఐగా జె.ప్రసాద్ బాబు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు.
చిత్తూరు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ లో ఉన్న ఆయనను హిందూపురం వన్ టౌన్ సిఐ గా పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
Comments
Loading comments...

