Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 03, 2026 1:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురం మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల - Udayam
హిందూపురం మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, అసిస్టెంట్‌ కమిషనర్‌ క్రాంతికుమార్‌ ప్రచురించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఓటర్లు తమ పేర్లు, వివరాలను జాబితాలో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...