Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందుత్వం జీవన విధానం: వెంకయ్యనాయుడు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 12:30 PM జాతీయంGeneral
హిందుత్వం జీవన విధానం: వెంకయ్యనాయుడు - Udayam
హిందుత్వం అనేది మతం కాదని, అది ఒక జీవన విధానమని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశభక్తి, సమాజంలో ఐక్యత లోపిస్తే దేశం వెనకబడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 'కర్మవీరులారా కదిలి రండి' గీత ఆవిష్కరణ కార్యక్రమం, విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...