Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిజ్రాల‌పై ఈ విధంగా ఫిర్యాదు చేయండి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 3:29 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
హిజ్రాల‌పై ఈ విధంగా ఫిర్యాదు చేయండి - Udayam
చింతల్ పరిధిలో గృహప్రవేశాలు, శుభకార్యాల సమయంలో హిజ్రాలు రూ.50 వేల చొప్పున డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారన్న ఫిర్యాదులపై పోలీసులు X వేదికగా స్పందించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే 8712663219, 8712663214 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...