వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యతపై సినీ హీరో రామ్ పోతినేని పెద్దమనసు చాటుకున్నారు. ఆమెతో బుధవారం వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
బాధితురాలి వైద్యం, భోజనం, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. స్టార్ హీరో స్పందించడంపై బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

