Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 31.8 మి.మీ. అత్యధిక వర్షపాతం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:37 AM ఆసిఫాబాద్General
జిల్లాలో 31.8 మి.మీ. అత్యధిక వర్షపాతం - Udayam
ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం సగటు 7.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెజ్జూర్‌లో 31.8 మి.మీ., చింతలమానేపల్లిలో 24.2 మి.మీ. వర్షం కురిసింది, పెంచికల్పేట్‌లో 18, తిర్యాణిలో 15 మి.మీ. వర్షం కురిసింది. దహెగాంలో 7.6, జైనూర్‌లో 3.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. కెరమెరిలో వర్షపాతం నమోదు కాలేదు.

Comments

G
Loading comments...