Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 9పై హైకోర్టు స్టే పొడిగింపు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 01, 2026 4:59 AM హైదరాబాద్General
జీవో 9పై హైకోర్టు స్టే పొడిగింపు - Udayam
ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన జీవో 9లోని నిబంధనలపై హైకోర్టు విధించిన స్టేను వచ్చే సోమవారం వరకు పొడిగించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత, సోమవారంలోపు కాలేజీలు రిప్లై ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వందకు పైగా కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...