వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘వీబీ జీరామ్‌జీ’ పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా కూలీలకు పనిదినాలను 100 నుంచి 125కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయితే, నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పథకం అమలులో చేరాలా వద్దా అనే అంశంపై రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...

