Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌గూడలో హై అలర్ట్

రేఖ దేవి Jul 19, 2026 11:51 AM హైదరాబాద్about 8 hours ago
శంషాబాద్‌ బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాత్రికి రాత్రే దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి, రైతులను వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.

Comments

G
Loading comments...