వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 19న హెటెరో కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. ఎస్. ఎన్ స్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి జరిగే ఎంపికల్లో బిఏ, బి కామ్, బిఎస్సీ, MSC, ఇంటర్, ఐటీఐ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలి. వివరాలకు 8074649919 సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

