వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద 'నాగబంధం' చిత్ర బృందం సందడి చేసింది. అనంత పద్మనాభ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ సినిమా అధికారిక ప్రమోషన్స్ కార్యక్రమాలను ఇక్కడి నుంచే ఘనంగా ప్రారంభించారు.
హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు ఇందులో పాల్గొన్నారు. పురాణ కథల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 3న విడుదల కానున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

