Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో మోటోకార్ప్‌ లాభం 29% పెరుగుదల

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 08, 2026 2:47 PM ఆల్ ఇండియా మార్కెట్
హీరో మోటోకార్ప్‌ లాభం 29% పెరుగుదల - Udayam Digital
హీరో మోటోకార్ప్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,454 కోట్ల స్టాండలోన్‌ నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలోని రూ.1,126 కోట్లతో పోలిస్తే 29% వృద్ధి నమోదైంది. ఫలితాల నేపథ్యంలో షేరు 3% వరకు పెరిగింది. హార్లీ-డేవిడ్‌సన్‌ వ్యాపారం 105%, విడా అమ్మకాలు 151% వార్షిక వృద్ధి సాధించాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. షేరుపై బ్రోకరేజీల అంచనాలు మాత్రం ‘బై’, ‘సెల్‌’గా భిన్నంగా ఉన్నాయి.

Comments

G
Loading comments...