వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని చారిత్రక నిర్మాణాల పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. కుతుబ్‌షాహీ టూంబ్స్, సర్దార్ మహల్ వంటి కట్టడాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.
రూ. 11.86 కోట్ల వ్యయంతో ఆరు కమాన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనులు పూర్తయితే నగర పర్యాటకం మరింతగా పుంజుకుంటుంది.
Comments
Loading comments...

