వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని ఆర్‌ఆర్ హెర్బల్ క్లినిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు తనిఖీ చేశారు. క్లినిక్‌లో అందిస్తున్న సేవలు, వైద్యులు, సిబ్బంది వివరాలను పరిశీలించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నిబంధనల మేరకు క్లినిక్‌ను నిర్వహించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

