Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెన్రీ క్రోకోంబ్ అరుదైన హ్యాట్రిక్స్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 7:44 AM జాతీయంక్రీడలు
హెన్రీ క్రోకోంబ్ అరుదైన హ్యాట్రిక్స్ - Udayam
ఇంగ్లండ్ యువ పేసర్ హెన్రీ క్రోకోంబ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వారం వ్యవధిలో వరుస మ్యాచ్‌ల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించి సంచలన రికార్డు సృష్టించాడు. సస్సెక్స్ తరఫున ఆడుతున్న ఈ 24 ఏళ్ల బౌలర్ అద్భుత ప్రదర్శనతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Comments

G
Loading comments...