Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెలిప్యాడ్ ఏర్పాట్ల పనుల పరిశీలన

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 4:48 PM అనంతపురంGeneral
హెలిప్యాడ్ ఏర్పాట్ల పనుల పరిశీలన - Udayam
రేపు అనంతపురంలో CM చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పనులను శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత, వాహనాల పార్కింగ్, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారని వారు తెలిపారు.

Comments

G
Loading comments...