వార్తలకు తిరిగి వెళ్లండి
హెలికాప్టర్ ప్రయాణానికి రాయితీ

బిహార్ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘హెలి టూరిజం, గగనతల పర్యాటక సేవా పథకం-2026’ను ప్రారంభించింది. సీఎం సమ్రాట్ చౌధరీ ప్రారంభించిన ఈ పథకం కింద హెలికాప్టర్ టికెట్‌పై ప్రభుత్వం గరిష్ఠంగా రూ.15,422 వరకు భారీ రాయితీని ఇస్తోంది.
ఈ నెల 18 నుండి ప్రతి శని, ఆదివారాల్లో పట్నా, రాజ్‌గిర్, వాల్మీకినగర్, కైముర్‌ల మధ్య ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలోనే పర్యాటక ప్రాంతాలను విహరించేందుకు బుకింగ్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి.
Comments
Loading comments...