Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలువలకు వారసురాలు.. ‘సీతారామయ్య గారి మనవరాలు’

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:00 AM జాతీయంవినోదం
విలువలకు వారసురాలు.. ‘సీతారామయ్య గారి మనవరాలు’ - Udayam
‘సీతారామయ్య గారి మనవరాలు’ ధారావాహిక బంధాలు, భావోద్వేగాలు, విలువల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో తెరకెక్కిందని దర్శకుడు మలినేని రాధాకృష్ణ చెప్పారు. కుటుంబ పెద్దను మనవరాలు ఎలా కాపాడుకుందన్నదే కథలో కీలకం. ‘స్వాతి చినుకులు’, ‘పుత్తడి బొమ్మ’ వంటి సీరియళ్లతో గుర్తింపు పొందిన రాధాకృష్ణ ఈ ధారావాహికను రూపొందించారు. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.

Comments

G
Loading comments...