Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవి పై అపోహలు వద్దు

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 3:12 PM శ్రీకాకుళంGeneral
హెచ్ఐవి పై అపోహలు వద్దు - Udayam
బూర్జ మండలం లక్కుపురంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ మార్గాలు, అపోహలు, 1097 సేవలు, హెచ్‌ఐవీ యాక్ట్, ఏఆర్‌టీ సేవలపై వివరించారు. అనంతరం సీబీఎస్‌ క్యాంప్‌లో పరీక్షలు నిర్వహించి, క్యూఆర్‌ కోడ్ ద్వారా రిస్క్‌ అసెస్‌మెంట్ చేశారు.

Comments

G
Loading comments...