Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 1:54 PM జాతీయంGeneral
పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్! - Udayam
మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవాలతో పాటు దేశ రాజధానిలోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...