Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

350 నాటౌట్‌- రికార్డు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 7:19 PM జాతీయంక్రీడలు
350 నాటౌట్‌- రికార్డు - Udayam
దక్షిణాఫ్రికా ‘ఏ’తో అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్‌ ‘ఏ’ బ్యాటర్‌ తౌహిద్‌ హృదయ్‌ 350 నాటౌట్‌తో రికార్డు సృష్టించాడు. 481 బంతుల్లో 27 ఫోర్లు, 10 సిక్సర్లతో ఈ స్కోరు చేశాడు. బంగ్లాదేశ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన హృదయ్‌ పుజారా 306 పరుగుల రికార్డును అధిగమించాడు. దక్షిణాఫ్రికాలో విదేశీ బ్యాటర్‌ అత్యధిక స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

Comments

G
Loading comments...