వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన రుణ కాలపరిమితులపై MCLR రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. సవరించిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది.
దీంతో MCLRతో ముడిపడి ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంక్ MCLR రేట్లు 7.90 శాతం నుంచి 8.60 శాతం వరకు ఉన్నాయని తెలిపింది.
Comments
Loading comments...

