Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి హేడెన్‌ పానెటెర్‌ మృతి

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 11:25 AM వినోదంవినోదం
నటి హేడెన్‌ పానెటెర్‌ మృతి - Udayam
హాలీవుడ్‌ నటి, ‘హీరోస్‌’ ఫేమ్‌ హేడెన్‌ పానెటెర్‌ 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు ప్రతినిధి ధ్రువీకరించారు. ఆమె ఆగస్టు 21న 37వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ‘హీరోస్‌’, ‘నాష్‌విల్లె’, ‘స్క్రీమ్‌ 4’తో హేడెన్‌ గుర్తింపు పొందారు. మృతికి కారణం వెల్లడికాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...