Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాష్ ఆయిల్ గుట్టురట్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:23 PM హైదరాబాద్General
హ్యాష్ ఆయిల్ గుట్టురట్టు - Udayam
హైదరాబాద్‌లో హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఇరవై లక్షలకు పైగా విలువైన ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

Comments

G
Loading comments...