Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాలో దారుణం: 11 ఏళ్ల బాలిక ప్రసవం..

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 12:55 PM జాతీయంGeneral
హర్యానాలో దారుణం: 11 ఏళ్ల బాలిక ప్రసవం..  - Udayam
హర్యానాలోని యమునానగర్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో 11 ఏళ్ల అత్యాచార బాధితురాలు బుధవారం ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం జరిగిందని, ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నవజాత శిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించేందుకు బాధితురాలి కుటుంబం అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...