Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మన్‌ప్రీత్ అరుదైన ఫీట్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:32 PM జాతీయంక్రీడలు
హర్మన్‌ప్రీత్ అరుదైన ఫీట్‌ - Udayam
దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక జాతీయ జట్టుకు 150 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

Comments

G
Loading comments...