Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా హరీష్ రావు

Follow Udayam on Google
Kiran Aug 27, 2026 11:20 AM వరంగల్General
పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా హరీష్ రావు - Udayam
వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బయలుదేరారు. ఇంతవరకు హౌస్ అరస్ట్ లో ఉన్న ఆయన ఇప్పుడే బయలుదేరారు.

Comments

G
Loading comments...