Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌడ సంఘానికి హరీష్‌ హామీ

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:12 PM మహబూబాబాద్ General
గౌడ సంఘానికి హరీష్‌ హామీ - Udayam
గౌడ సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్ అన్నారు. హరీష్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడ సామాజిక వర్గం సమస్యలపై చర్చించినట్లు వీరేందర్ గౌడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో సంఘం కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హరీష్‌రావు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...