Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హరీశ్‌రావు హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:46 AM హైదరాబాద్General
హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ - Udayam
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్‌లో జీవో 97 రద్దు కోరుతూ నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...