వార్తలకు తిరిగి వెళ్లండి
మెదక్ జిల్లాలో యూరియా కోసం ఓ రైతు నిర్వాహకుల కాళ్లు పట్టుకున్న ఘటనపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం రెండు బస్తాల యూరియా కూడా అందించలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రైతులకు తగినంత యూరియా అందించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

