వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు శిక్షణలో మళ్లీ గాయం కావడంతో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో అతడి రీఎంట్రీపై సందిగ్ధం నెలకొంది.
తొడ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. సెప్టెంబరు 13 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
Comments
Loading comments...

