వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే సీజన్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. KKR, CSKతో ట్రేడింగ్‌కు MI ప్రయత్నించి వెనక్కి తగ్గినట్లు పేర్కొన్నాయి.
కెప్టెన్సీకి తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. హెడ్ కోచ్‌గా జయవర్ధనే మరో ఏడాది కొనసాగనున్నట్లు తెలిపాయి.
Comments
Loading comments...

