Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమత్ సుందరకాండ పోస్టర్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 09, 2026 12:07 PM జాతీయంవినోదం
హనుమత్ సుందరకాండ పోస్టర్ - Udayam
అయింద్రి క్రియేషన్స్ బ్యానర్‌పై యానిమేషన్ చిత్రంగా 'హనుమత్ సుందరకాండ' తెరకెక్కుతోంది. మోషన్ క్యాప్చర్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ సినిమాను అరుణ్ కుమార్ రాపోలు రూపొందిస్తున్నారు. భావోద్వేగభరితమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని నిశ్చిత సేతు, హరినాథ్ దేవర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

Comments

G
Loading comments...