వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ విజువల్ వండర్ ‘హనుమాన్’ చిత్రం ఇప్పుడు 3D ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ జాతీయ అవార్డు చిత్రాన్ని కళ్లు చెదిరే త్రీడీ అనుభూతితో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో హనుమాన్ 3D గ్రాండ్ రిలీజ్ కానుంది.
Comments
Loading comments...

