Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ డీఎంహెచ్‌వోపై సిబ్బంది ఫిర్యాదు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 03, 2026 10:49 AM హన్మకొండ General
హనుమకొండ డీఎంహెచ్‌వోపై సిబ్బంది ఫిర్యాదు - Udayam
హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గా రామ్‌కుమార్ అనుచిత ప్రవర్తనపై సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే, కలెక్టరుకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి, ఆయనను సెలవులో వెళ్లాలని ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు, ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు.

Comments

G
Loading comments...