Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'హ్యాంగ్‌మ్యాన్‌': ఉరి తీసే వ్యక్తి మానసిక వ్యథతో!

విష్ణు వర్ధన్ Jul 01, 2026 8:39 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
'హ్యాంగ్‌మ్యాన్‌': ఉరి తీసే వ్యక్తి మానసిక వ్యథతో! - Udayam Digital
బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హ్యాంగ్‌మ్యాన్‌'. ఉరి తీసే వ్యక్తి మానసిక సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన కథ, జులై 3 నుంచి సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణలో బ్రహ్మానందం పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు. బ్రహ్మాజీ నటనకు ఈ సినిమా ఒక మంచి వేదిక అవుతుందని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...