Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీ కొలువుకు రూ.20 లక్షల వసూలు?

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:45 AM ఖమ్మంGeneral
హమాలీ కొలువుకు రూ.20 లక్షల వసూలు? - Udayam
వైరాలోని ఐఎంఎల్‌ డిపోలో హమాలీల నియామకానికి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఇటీవల ఆరుగురిని నియమించగా ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా రూ.కోటికి పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. నియామకాలకు అధికారుల బృందం సమీక్షించాల్సి ఉన్నా ఆ విధానం పాటించలేదనే ఆరోపణలున్నాయి.

Comments

G
Loading comments...