వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. హయత్‌నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
Comments
Loading comments...

