Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైలో ఓపెన్‌ విజేతగా పీవీ సింధు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:34 PM జాతీయంక్రీడలు
హైలో ఓపెన్‌ విజేతగా పీవీ సింధు - Udayam
జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌-2026 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డెన్మార్క్‌ క్రీడాకారిణి లైన్‌ కేజర్స్‌ఫెల్డ్‌ను వరుస గేముల్లో ఓడించింది. 21-12, 21-14 స్కోరుతో సింధు విజయం సాధించింది. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో టైటిల్‌. అంతకుముందు జులైలో జరిగిన జపాన్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది.

Comments

G
Loading comments...