Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్‌గా అఫ్గానిస్తాన్

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:41 PM జాతీయంక్రీడలు
ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్‌గా అఫ్గానిస్తాన్ - Udayam
హాంగ్‌కాంగ్ సిక్సెస్ టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గానిస్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 6 ఓవర్లలో 4 వికెట్లకు 115 పరుగులు చేసింది. మాక్స్ బ్రయంట్ 44 పరుగులతో రాణించాడు. 116 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 5.1 ఓవర్లలో ఛేదించింది. ఇమ్రాన్ మీర్ 14 బంతుల్లో 53 పరుగులు, ఫర్మనుల్లా సాఫీ 26 పరుగులు చేశారు.

Comments

G
Loading comments...